ముందుమాట:
ఇది ఒక కల్పిత కథ. దీనికి స్పూర్తి 'సొంతం' సినిమాలో సునిల్ కామెడీ...
శ్రీచంద్ అకా చందు ఒక మంచి బాలుడు. ఉద్యోగం నిమిత్తం సింగపూర్ వెల్లవలసి వచ్చింది. అక్కడ ఏ దురలవాట్లు అబ్బకుండా చక్రి ని తోడుగా పంపించారు వాళ్ళ అమ్మ గారు.
ఒకరోజు చందు సిగరెట్లు తాగుతున్నాడని చికెన్ బిరియానీ తింటున్నాడని ఆనోట ఈనోట విని సింగపూర్ వచ్చిన అమ్మ ఇలా చక్రికి తలంటు పోసారు...
There once was a little boy who had a bad temper. His Father gave him a bag of nails and told him that every time he lost his temper, he must hammer a nail into the back of the fence.
The first day the boy had driven 37 nails into the fence. Over the next few weeks, as he learned to control his anger, the number of nails hammered daily gradually dwindled down. He discovered it was easier to hold his temper than to drive those nails into the fence....
Finally the day came when the boy didn’t lose his temper at all. He told his father about it and the father suggested that the boy now pull out one nail for each day that he was able to hold his temper. The day passed and the young boy was finally able to tell his father that all the nails were gone. The father took his son by the hand and led him to the fence. He said, “You have done well, my son, but look at the holes in the fence.”
The fence will never be the same. When you say things in anger, they leave a scar just like this one. You can put a knife in a man and draw it out. It won’t matter how many times you say I’m sorry, the wound is still there. A verbal wound is as bad as a physical one.
Friends and loved ones are a very rare jewel, indeed. They make you smile and encourage you to succeed. They lend an ear, they share a word of praise, and they always want to open their hearts to us. Water your relationships with kindness… and they will grow. So be careful little lips what you say…! And you won't chase friendships away.
పులి - మేక ఇది పట్టికతో ఆడేటటువంటి ఆట. ఈ ఆటను ఇద్దరు ఆటగాళ్ళు ఒకరు మూడు పులులతో మరొకరు 15 మేకలతో ఆడవలసివుంటుంది. పులులు మేకలను వేటాడితే మేకలు పులులను కట్టడి చేయవలసి వుంటుంది.
కావలసిన వస్తువులు:
- పట్టిక
- 3 పులులు(పావులు) 15 మేకలు(పావులు)
- ఇద్దరు ఆటగాళ్ళు
ఆడవలసిన విదానం:
- ఈ ప్రక్కన ఉన్న ఫొటోలో మాదిరి పట్టికను నేలమీద కాని అట్ట మీద కాని గీయవలయును.
- ఒక పులిని కొండ పైన మిగిలిన రెండు పులులను కొండకు దగ్గరగా ఉన్నటువంటి X (రెండు గీతలు కలిసే చోట) లో పెట్టి ఆటను మొదలుపెట్టాలి.
- మేకలతో ఆడే ఆటగాడు మొదట మేకను పట్టికలోని కాలీగా ఉన్నటువంటి X లో పెట్టాలి.
- తరువాత పులులతో అడే ఆటగాడు తన పులులలో ఒకదానిని పక్కనేఉన్నటువంటి ఎదైనా కాలీగా ఉన్న X లోకి జరుపవలెను.
- ఇలా ఒకరి తరువాత ఒకరు పావులను జరుపుకుంటూ ఆటను కొనసాగించాలి.
- ఐతే పులి ప్రక్కన మేక దాని ప్రక్కన కాలి X ఉంటే పులి ఆ మేకను చంపుతుంది. ఇలా చంపబడిన మేకను పట్టికపైనుంచి తీసివేయవలయును.
- 15 మేకలు అట్టపైకి చేరేంతవరకు మేకలను జరుపుటకు వీలుపడదు.
రూల్స్ (పులులు):
- పులులు ఆటమొదలైన దగ్గరనుంచి ఎపుడైనాసరే మేకలను మింగవచ్చు.
- ఒక్కొక్కసారి ఒకే మేకను మింగవలసివుంటుంది.
- పులి మేకను ఎటువైపునుంచైనా దూకవచ్చు. ఐతే కాలిగా ఉండే X అదే గీతలో ఉండాలి.
- ఒక పులి ఇంకొక పులిని దూక కూడదు.
రూల్స్ (మేకలు):
- పులి మింగినపుడు ఆ మేకను పట్టికనుంచి తీసివేయాలి.
- మేకలు పులులపైనుంచిగాని మరి ఏ ఇతర మేకలపైనించిగాని దూకరాదు.
- 15 మేకలూ పట్టికమీదకు వచ్చినతరువాతనే మేకలను జరుపవలసివుంటుంది.
Puli - Meka (Tiger and goat game) is a two-player board game. In this game one player controls three tigers and the other player controls 15 goats. The tigers 'hunt' the goats while the goats attempt to block the tigers movements.
Things Needed to Play:
- Board with the game chart or Chart drawn on a floor
- 2 players
- 3 Tokens to represent Tigers & 15 Tokens to represent Goats
How to play:
- Draw the chart as in the picture in a paper or on the ground with chalk powder
- Start the game with 3 tigers, one placed on the apex, and 2 in the inner place closest to the apex. All goats start off the board.
- The tokens must be put at the intersections of the board lines and moves should follow these lines.
- The player controlling the goats moves first by placing a goat onto a free intersection on the board.
- Then it is the tiger's turn. One Tiger is then moved to an adjacent position along the lines that indicate the valid moves. Moves alternate between players.
- A tiger captures a goat by jumping over it to an adjacent free position. Goats can not move until all 15 have been put on the board.
Rules
The tigers must move according to these rules:
- They can start capturing goats any moment after the match has started.
- They can capture only one goat at a time.
- They can jump over a goat in any direction, but it must be to an adjacent intersection following any of the lines drawn on the board.
- A tiger cannot jump over another tiger.
The goats must move according to these rules:
- They must leave the board when captured.
- They cannot jump over the tigers or other goats.
- They can only move after all 15 have been put on the board.
Objective of the Game:
- Goats objective is to encircle tigers so that none of the tigers can move. Tigers objective is to kill goats.
- Tiger wins if all the goats are captured and goat wins if all tigers are blocked from movement.
Simon Says is a game for 3 or more players where 1 player takes the role of "Simon" and issues instructions (usually physical actions such as "jump in the air" or "stick out your tongue") to the other players, which should only be followed if prefaced with the phrase "Simon says", for example, "Simon says, jump in the air". Players are eliminated from the game by either following instructions that are not immediately preceded by the trigger phrase or by failing to follow an instruction which does include the phrase "Simon says". It is the ability to distinguish between valid and invalid commands, rather than physical ability, that usually matters in the game; in most cases, the action just needs to be attempted.
The object for the player acting as Simon is to get all the other players out as quickly as possible; the winner of the game is usually the last player who has successfully followed all of the given commands. Occasionally however, 2 or more of the last players may all be eliminated by following a command without "Simon Says", thus resulting in Simon winning the game.
A picture might tell thousand words, but there's always a good comment you can post. Leave your comments to make someone feel good about their pictures and make them laugh at the same time.
Location: Blk 114, Bedok reservoir road Date: Sep-2012 Taken By: Sarita In the Photo: Sudha and Swapna
పాలక పక్షానికి చెందిన సభ్యుడు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ అనర్ఘళంగా
ప్రసంగిస్తున్నాడు. ‘మేడం స్పీకర్! మీ అనుమతితో
నేనొక చిన్న కధ చెప్పదలచుకున్నాను.’ ‘అనగనగా ఓ ఊర్లో ఓ తండ్రి.
అతడికి ముగ్గురు కొడుకులు. కొడుకుల ప్రయోజకత్వాన్ని పరీక్షించడానికి తండ్రి
ముగ్గురు కుమారులకు తలా వంద రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. ‘ఇదిగో ఈ వందా తీసుకువెళ్ళి
ఏదయినా సరుకు కొనుక్కు రండి. మీరు తెచ్చిన దానితో ఈ గది నిండిపోవాలి
సుమా!’ అని షరతు కూడా
పెట్టాడు.
‘పెద్దవాడు వెంటనే వెళ్లి ఆ
వందతో వరిగడ్డి కొనుక్కుని తెచ్చాడు.వాస్తవానికి ఎక్కువే వచ్చింది కాని అతడు తెచ్చిన గడ్డితో ఆ గది పూర్తిగా
నిండలేదు.
‘రెండోవాడు వంద రూపాయలు పెట్టి
బోలెడు దూది పట్టుకు వచ్చాడు. కానీ దానితో కూడా గది పూర్తిగా నిండలేదు. కొంత ఖాళీ
మిగిలి పోయింది.
‘మూడోవాడు తన తెలివిని ఉపయోగించి
వంద రూపాయల్లో ఒకే ఒక రూపాయి ఖర్చుచేసి ఒక కొవ్వొత్తి కొనుక్కుని తెచ్చాడు.
దాన్ని వెలిగించగానే ఆ వెలుతురుతో గది నిండిపోయింది.’
కధ పూర్తిచేసిన కాంగ్రెస్ సభ్యుడు మరో వాక్యంతో తన ప్రసంగాన్ని
ముగించాడు.
‘చూశారా! దేనికయినా తెలివితేటలు
కావాలి. మన ప్రధాని కూడా అచ్చం ఈ కధలోని మూడో కుమారుడిలాటివాడు. ఆయన పదవీ ప్రమాణ
స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మనదేశం యావత్తూ ఆయన మేధస్సు వెలిగించిన కాంతి
సంపదతో నిండిపోతోంది.”
సాటి పాలక సభ్యుల హర్షధ్వానాల నడుమ ఆయన కాలరు ఎగరేస్తూ తన సీటులో
కూర్చోబోతున్న తరుణంలో సభలో ఒక మూలనుంచి ఎవ్వరో సన్నగా గొణిగారు.
“దేశం
వెలిగిపోవడం
సంగతి సరే! మరి మిగిలిన తొంభయి తొమ్మిది రూపాయలు ఏమయినట్టు? ఎవరి
జేబులోకి వెళ్లినట్టు?”