Social Icons

Sunday, October 28, 2012

గోంగూర చికెన్ - Gongura chicken




కావాల్సిన సామాగ్రి:

1గోంగూర 1 కట్ట
2చికెన్1 kg
3టమాటాలు
4ఉల్లిపాయలు2(medium size)
5పచ్చిమిరపకాయలు8
6అల్లము వెల్లుల్లి పేస్టు2 స్పూన్స్
7కారం  తగినంత (2 స్పూన్స్)
8ఉప్పు తగినంత
9గరమ్మసాలా1 స్పూన్
10వంట నూనె4 స్పూన్స్
11పసుపు1 స్పూన్

తయారు చేయువిదానము:

ముదుగా చికెన్ మారినేట్ తయారు చేసుకొవాలి
  • చికెన్‌లో పసుపు ఉప్పు వేసి సుబ్రంగా కడిగాలి.
  • తరువాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కొంచెం పెరుగు వేసి కలపాలి.
  • అలా తయారు చేసుకొన్న చికెన్ ముద్దను ప్రిజ్‌లో గంటసేపు ఉంచాలి.
ఈలోపు గోంగూర(కాడలు తీసివేసి), టమాటాలు(ముక్కలుగా తరిగి), పచ్చిమిర్చిని ఒక గిన్నెలో పెట్టి మెత్తగా అయేంతవరకు ఉడకబెట్టాలి.

కొంచెం చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి.

ఇఫుడు పాన్‌లో నూనెవేసి నూనె వేడెక్కిన తరువాత కొంచెం పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి.

తరువాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కొంచెంసేపు వేపించాలి.

తరువాత మారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసి 5 నిమిసాలవరకు వేపించి మూతపెట్టి మగ్గనివ్వాలి.

చికెన్ బాగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం తగినంత వేసిన తరువాత గోంగూర పేస్టు, గరం మసాల వేసి కొంచెం సేపు ఉడికించాలి.

గోంగూర చికెన్ రెడీ!!!!!