Traditional games that we played in our childhood
మనం చిన్నప్పుడు పరుగులు పెట్టి కిందపడి మోకాళ్ళకి మోచేతులకి దెబ్బలు తగిలించుకొన్న ఆటలు, అలాగె నీడపట్టున ఇంటిలో ఆడుకున్న ఆటలు గుర్తుకుతెచ్చే చిన్న ప్రయత్నం.
- Achamgilla(అచ్చంగిల్లా) or Achenagandlu(అచ్చెనగండ్లు) or Chintapikkala aata (చింతపిక్కల ఆట)
- Ashta Chamma(అష్టా చమ్మ) or Gavvalaata(గవ్వలాట)
- Bachaala Aata(బచ్చాల ఆట)
- Bomma Borusa(బొమ్మా బొరుసా)
- Chendata(చెండాట)
- Chuk Chuk Pulla(చుక్ చుక్ పుల్ల)
- Daadi(దాడి)
- Dagudu Mootalu(దాగుడు మూతలు)
- Goleelu(గోళీలు)
- Gudu Gudu Gunjam(గుడు గుడు గుంజం)
- Gujjana Goollu(గుజ్జన గూళ్ళు)
- Kappa Gantulu(కప్ప గంతులు)
- Karra Billa (కర్ర బిళ్ళ)
- Kothi Kommachi(కోతి కొమ్మచ్చి)
- Nela Banda(నేల బండ)
- Nalugu Rallu Aata (నాలుగు రాళ్ళు ఆట)
- Nalugu Stambalata(నాలుగు స్తంబాలాట)
- Puli Joodam(పులి జూదం)
- Ramudu Sita(రాముడు సీత)
- Tokkudu Billa(తొక్కుడు బిళ్ళ)
- Bommala Pelli(బొమ్మల పెళ్ళి)
- Vaikuntapali (వైకుంటపాళి)
- Vamanaguntalu (వామనగుంటలు)
- Yedu penkulata (ఏడు పెంకులాట)
Some of the above have become extinct.