Read More
Wednesday, October 31, 2012
Monday, October 29, 2012
Sunday, October 28, 2012
గోంగూర చికెన్ - Gongura chicken
కావాల్సిన సామాగ్రి:
1 | గోంగూర | 1 కట్ట |
2 | చికెన్ | 1 kg |
3 | టమాటాలు | 2 |
4 | ఉల్లిపాయలు | 2(medium size) |
5 | పచ్చిమిరపకాయలు | 8 |
6 | అల్లము వెల్లుల్లి పేస్టు | 2 స్పూన్స్ |
7 | కారం | తగినంత (2 స్పూన్స్) |
8 | ఉప్పు | తగినంత |
9 | గరమ్మసాలా | 1 స్పూన్ |
10 | వంట నూనె | 4 స్పూన్స్ |
11 | పసుపు | 1 స్పూన్ |
తయారు చేయువిదానము:
ముదుగా చికెన్ మారినేట్ తయారు చేసుకొవాలి
- చికెన్‌లో పసుపు ఉప్పు వేసి సుబ్రంగా కడిగాలి.
- తరువాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కొంచెం పెరుగు వేసి కలపాలి.
- అలా తయారు చేసుకొన్న చికెన్ ముద్దను ప్రిజ్‌లో గంటసేపు ఉంచాలి.
కొంచెం చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి.
ఇఫుడు పాన్‌లో నూనెవేసి నూనె వేడెక్కిన తరువాత కొంచెం పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించాలి.
తరువాత అందులో అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కొంచెంసేపు వేపించాలి.
తరువాత మారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసి 5 నిమిసాలవరకు వేపించి మూతపెట్టి మగ్గనివ్వాలి.
చికెన్ బాగా ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం తగినంత వేసిన తరువాత గోంగూర పేస్టు, గరం మసాల వేసి కొంచెం సేపు ఉడికించాలి.
గోంగూర చికెన్ రెడీ!!!!!
Read More
Thursday, October 25, 2012
Wednesday, October 24, 2012
Tuesday, October 23, 2012
Sunday, October 21, 2012
Sontam Chakry
ముందుమాట:
ఇది ఒక కల్పిత కథ. దీనికి స్పూర్తి 'సొంతం' సినిమాలో సునిల్ కామెడీ...
శ్రీచంద్ అకా చందు ఒక మంచి బాలుడు. ఉద్యోగం నిమిత్తం సింగపూర్ వెల్లవలసి వచ్చింది. అక్కడ ఏ దురలవాట్లు అబ్బకుండా చక్రి ని తోడుగా పంపించారు వాళ్ళ అమ్మ గారు.
ఒకరోజు చందు సిగరెట్లు తాగుతున్నాడని చికెన్ బిరియానీ తింటున్నాడని ఆనోట ఈనోట విని సింగపూర్ వచ్చిన అమ్మ ఇలా చక్రికి తలంటు పోసారు...
ఇది ఒక కల్పిత కథ. దీనికి స్పూర్తి 'సొంతం' సినిమాలో సునిల్ కామెడీ...
శ్రీచంద్ అకా చందు ఒక మంచి బాలుడు. ఉద్యోగం నిమిత్తం సింగపూర్ వెల్లవలసి వచ్చింది. అక్కడ ఏ దురలవాట్లు అబ్బకుండా చక్రి ని తోడుగా పంపించారు వాళ్ళ అమ్మ గారు.
ఒకరోజు చందు సిగరెట్లు తాగుతున్నాడని చికెన్ బిరియానీ తింటున్నాడని ఆనోట ఈనోట విని సింగపూర్ వచ్చిన అమ్మ ఇలా చక్రికి తలంటు పోసారు...
Read More
Thursday, October 18, 2012
Photo Comment - మాట్లాడే బొమ్మలు
Ravi... Pakodi... Kodi...
Location: Web Synergies Office
Date: Nov-2011
Taken By: Shiva
In the Photo: Ravi, Nagender and Kalyan
Read More
Wednesday, October 17, 2012
A Hole in the Fence
There once was a little boy who had a bad temper. His Father gave him a bag of nails and told him that every time he lost his temper, he must hammer a nail into the back of the fence.
The first day the boy had driven 37 nails into the fence. Over the next few weeks, as he learned to control his anger, the number of nails hammered daily gradually dwindled down. He discovered it was easier to hold his temper than to drive those nails into the fence....
Finally the day came when the boy didn’t lose his temper at all. He told his father about it and the father suggested that the boy now pull out one nail for each day that he was able to hold his temper. The day passed and the young boy was finally able to tell his father that all the nails were gone. The father took his son by the hand and led him to the fence. He said, “You have done well, my son, but look at the holes in the fence.”
The fence will never be the same. When you say things in anger, they leave a scar just like this one. You can put a knife in a man and draw it out. It won’t matter how many times you say I’m sorry, the wound is still there. A verbal wound is as bad as a physical one.
Friends and loved ones are a very rare jewel, indeed. They make you smile and encourage you to succeed. They lend an ear, they share a word of praise, and they always want to open their hearts to us. Water your relationships with kindness… and they will grow. So be careful little lips what you say…! And you won't chase friendships away.
Read More
Monday, October 15, 2012
Saturday, October 13, 2012
Thursday, October 11, 2012
Tuesday, October 9, 2012
చిన్ననాటి ఆటలు - [Puli Joodam / పులి జూదం]
English | తెలుగు |
Read More
Monday, October 8, 2012
Future singing style - Srihas
Srihas won the first prize @childrens day special talent competition
Read More
Childrens Day 2012 'Simon Says' prize Winner Sumanvi
Simon Says is a game for 3 or more players where 1 player takes the role of "Simon" and issues instructions (usually physical actions such as "jump in the air" or "stick out your tongue") to the other players, which should only be followed if prefaced with the phrase "Simon says", for example, "Simon says, jump in the air". Players are eliminated from the game by either following instructions that are not immediately preceded by the trigger phrase or by failing to follow an instruction which does include the phrase "Simon says". It is the ability to distinguish between valid and invalid commands, rather than physical ability, that usually matters in the game; in most cases, the action just needs to be attempted.
The object for the player acting as Simon is to get all the other players out as quickly as possible; the winner of the game is usually the last player who has successfully followed all of the given commands. Occasionally however, 2 or more of the last players may all be eliminated by following a command without "Simon Says", thus resulting in Simon winning the game.
Read More
Saturday, October 6, 2012
Photo Comment - మాట్లాడే బొమ్మలు
A picture might tell thousand words, but there's always a good comment you can post. Leave your comments to make someone feel good about their pictures and make them laugh at the same time.
Location: Blk 114, Bedok reservoir road
Date: Sep-2012
Taken By: Sarita
In the Photo: Sudha and Swapna
Location: Blk 114, Bedok reservoir road
Date: Sep-2012
Taken By: Sarita
In the Photo: Sudha and Swapna
Read More
Thursday, October 4, 2012
Happy Birthday KC!!!
Dear KC (aka Krishna Chaitanya), A Wish for you on your Birthday Whatever you ask, may you receive, whatever you seek, may you find, whatever you wish, may it be fulfilled, On Your Birthday and Always. Happy Birthday!!!
Friend's & Family
|
Read More
Wednesday, October 3, 2012
Tuesday, October 2, 2012
ఈ రోజుల్లో ....Erojullo....
లోక్ సభలో ప్రభుత్వ పనితీరుపై చర్చ జరుగుతోంది.
పాలక పక్షానికి చెందిన సభ్యుడు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ అనర్ఘళంగా
ప్రసంగిస్తున్నాడు.‘మేడం స్పీకర్! మీ అనుమతితో నేనొక చిన్న కధ చెప్పదలచుకున్నాను.’
‘అనగనగా ఓ ఊర్లో ఓ తండ్రి. అతడికి ముగ్గురు కొడుకులు. కొడుకుల ప్రయోజకత్వాన్ని పరీక్షించడానికి తండ్రి ముగ్గురు కుమారులకు తలా వంద రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు.
‘ఇదిగో ఈ వందా తీసుకువెళ్ళి ఏదయినా సరుకు కొనుక్కు రండి. మీరు తెచ్చిన దానితో ఈ గది నిండిపోవాలి సుమా!’ అని షరతు కూడా పెట్టాడు.
‘పెద్దవాడు వెంటనే వెళ్లి ఆ
వందతో వరిగడ్డి కొనుక్కుని తెచ్చాడు. వాస్తవానికి ఎక్కువే వచ్చింది కాని అతడు తెచ్చిన గడ్డితో ఆ గది పూర్తిగా
నిండలేదు.
‘రెండోవాడు వంద రూపాయలు పెట్టి
బోలెడు దూది పట్టుకు వచ్చాడు. కానీ దానితో కూడా గది పూర్తిగా నిండలేదు. కొంత ఖాళీ
మిగిలి పోయింది.
‘మూడోవాడు తన తెలివిని ఉపయోగించి
వంద రూపాయల్లో ఒకే ఒక రూపాయి ఖర్చుచేసి ఒక కొవ్వొత్తి కొనుక్కుని తెచ్చాడు.
దాన్ని వెలిగించగానే ఆ వెలుతురుతో గది నిండిపోయింది.’
కధ పూర్తిచేసిన కాంగ్రెస్ సభ్యుడు మరో వాక్యంతో తన ప్రసంగాన్ని
ముగించాడు.
‘చూశారా! దేనికయినా తెలివితేటలు
కావాలి. మన ప్రధాని కూడా అచ్చం ఈ కధలోని మూడో కుమారుడిలాటివాడు. ఆయన పదవీ ప్రమాణ
స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మనదేశం యావత్తూ ఆయన మేధస్సు వెలిగించిన కాంతి
సంపదతో నిండిపోతోంది.”
సాటి పాలక సభ్యుల హర్షధ్వానాల నడుమ ఆయన కాలరు ఎగరేస్తూ తన సీటులో
కూర్చోబోతున్న తరుణంలో సభలో ఒక మూలనుంచి ఎవ్వరో సన్నగా గొణిగారు.
“దేశం
వెలిగిపోవడం
సంగతి సరే! మరి మిగిలిన తొంభయి తొమ్మిది రూపాయలు ఏమయినట్టు? ఎవరి
జేబులోకి వెళ్లినట్టు?”
Read More
Subscribe to:
Posts (Atom)