పుచ్చకాయను సంస్కృతంలో కాలింది అని పిలుస్తారు. ఇంగ్లీష్‌లో వాటర్‌మిలన్ అని పేరు. వేసవిలో పిల్లలు పెద్దలు బాగా యిష్టపడి పుచ్చకాయ తింటారు. నదీతీరాల్లో, ఇసుక భూముల్లో, లంకలలో బాగా పండుతుంది.
పుచ్చకాయ ప్రి హైపర్ టెన్షన్‌కు దివ్యౌషదం. రక్తనాళాలను పెద్దవి చేసే అద్భుతశక్తి పుచ్చకాయలో ఉంది. ప్రి హైపర్ టెన్షన్ నెమ్మదిగా, హైపర్ టెన్షన్‌గా మారి, గుండెపోటుకు కారనమై, మరణానికి దారితీస్తుంది.