కావాల్సిన సామాగ్రి:
1 | తరిగిన కొబ్బరి కాయ | 1 కప్ |
2 | మిరపకాయ | 2 లేదా 3 |
3 | కరివేపాకు | 3 నుంచి 4 |
4 | నూనె | |
5 | ఉప్పు | |
6 | ఆవాలు | |
7 | శేనెగ పప్పు | |
8 | పుట్నాల పప్పు | 1 tbl sp |
9 | ఇంగువ |
చేయు విధానం:
1 ) కొబ్బరి, పుట్నాల పప్పు,మిరపకాయలు,కరివేపాకు, కావాల్సిన అంత ఉప్పు వేసి ముద్ద చేసుకోవాలి
2 )తాలింపు కి.. నునే లో ఆవాలు , శేనెగా పప్ప్పు,ఇంగువ వేసి ఫై పేస్టు లో కలపాలి
యమ్మి యమ్మి కొబ్బరి పచ్చడి రెడీ ...easy to make