ప్రియతమా నా మాట
వినిపిస్తుందా....? నా మనసు నీకెంత చేరువలో ఉందో కానీ నా మనసులో ఉంది మాత్రం నువ్వే నీ తలపులే నా శ్వాసగా బ్రతుకుతున్నాను నా కలలో మాత్రం నేను నీ చెంతనే ఉన్నా... నీ ఉకు మాత్రం చాల దూరంలో ఉన్నాను నాకు నీపై ఉన్నది ప్రేమ అంటే నువ్వు నమ్ముతావా...? ఎందుకంటే నా ఉసు కూడా నీకు తెలియదు కానీ ఇది నిజం... నా మనసు నిజం నీవు నాకు దగ్గరయ్యే మార్గం లేదని తెలుసు ఆయినా నేను నీ కోసమే వేచియున్నానన్నది నిజం నీ మనసులో ఏమున్నదో నాకు తెలియదు కానీ నా మనసు నిన్ను మరవదన్నది నిజం ఈ జీవితంలో నేను మరువవలసిన వ్యక్తీ నువ్వే అని తెలుసు కానీ నిన్ను మరచిన క్షణం నేనుండనన్నది నిజం అవును నువ్వు నా ప్రాణమన్నది ముమ్మాటికీ నిజం |
for more plese visit
madhu-telugukavithalu.blogspot.sg