Social Icons

Tuesday, August 7, 2012

Raakhi Festival - 2012


నేటికైతే బాలలం
రాబోయే కాలానికి
మేమే రారాజులం
తమ్ముడిలా లాలిస్తే
కరిగి పోతాం
అన్నా అని పిలిస్తే
అభయ మిస్తాం