Social Icons

Wednesday, August 1, 2012

Many many happy returns of the day Amma..!!!


 Many happy returns of the day Amma..!!!

చిట్టి తేనె ధార కన్నా 
పండు వెన్నెల వెలుగు కన్నా
మా అమ్మే కదా మిన్న..!!

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా అమ్మ శ్రీమతి  హేమలత గారికి చరణ స్పర్శలతో హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 



 మా అందరి మధ్య మీ పుట్టిన రోజు జరుపుకోవటం 
 మాకు ఎంతో సంబరం ..!!