ఎవడి పేరు చెపితే... బ్యాట్లు లబో దిబో మంటాయో...
ఎవడి పేరు చెపితే... షటిల్ కెవ్వు కెవ్వు మంటుందో...
వాడే
మరి ఆ మన బస్వా చంద్ కొట్టుకొచ్చాడండి సింగపూర్ తెలుగు సమాజం బ్యాడ్ మింటన్ కప్పు.
మరి ఆ విదంబు ఎట్టిదనిన...
గబ గబ గబ ఎగిరాడా! దబ దబ దబ బాదాడా!
నేలకు సొట్టలు పడెనురా సై...
బ్యాటుకు కట్లు తెగెను రా సై...
నెట్టుకి చిల్లులు పడెనురా సై...
షటిల్ కి షేపులు మారెరా సై...
పక్కనోడి డిప్ప పగిలెరా సై...
ముందరోడి ముక్కు చితికెరా సై...
మరి ఆవిదంగా కథ కంచి కి కప్పు మన ఇంటికి
మైలు రాల్లు
2001:
తోటి ఆటగాడిని బ్యాట్ తో కొడితే అతను ఉద్యోగం వదిలేసి సింగపూర్ లో తెలుగు సినిమాలు వేసుకొని జీవిస్తున్నాడు.
2005:
పెద్దోడా అంటూ తిరిగే చిన్నోడిని బ్యాట్ తో బాదుడు.