Social Icons

Wednesday, August 15, 2012

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు 
ఆసేతు హిమాచల సస్యశామల  జీవ ధాత్రికి జేజేలు 


We wish all our Indian friends and family members 
A Very happy Independence day 

ఏ  దేశమేగిన ఎందు కాలిడినా 
ఏ పీఠమేక్కినా ఎవ్వరెదురైనా 
పొగడరా  నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము