బద్రం బికేర్ఫుల్ బ్రదరు భర్తగ మారకు బ్యాచిలరు
షాది మాటే వద్దు గురు సోలో బ్రతుకే సొ బెటరు
ఆలికి మెళ్ళో ముళ్ళేసానని ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మొగాడి సుఖాల ముగింపు చాప్టర్
What ever guys... we only care for the party not for KP any more :P Common hez got someone to take care of him alredy.(?!?)
Ask us about the party:
Where ?? Aquarious By the park.
When ?? 14-07-2012
What you have ?? What you see what you get
Well Boozers Its your time to ... DRINK DRANK DRUNK.
Yummy BBQ Chicken with spicy Masala ..
Time to make ur mouth work than fingers..
"Drink.. Eat.. Talk.." As much as u can ..
At the end U can bless him like ...
చచ్చి చెడి డే అండ్ నైట్ చాకిరి చేస్తావు
తెచ్చినది డర్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడి కోసం బీవీ ముందు దేహి అంటావు
గాడిని దాటని గానుగ యద్దై బ్రతికేం చేస్తావు
బాండెడ్ బానిసవవుతావు.... :)